A 35-years-old woman was lost life in her own house, police found her body on Tuesday in her house
కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న ఆమె వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళవారం ఆమె ఉంటున్న ఇంటి పోర్షన్ లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో.. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు